శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది.

హెచ్చరిక : ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ బ్లాగ్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.


) శృంగారం ఒత్తిడిని తగ్గిస్తుంది, బి) క్యాలరీలను కరిగిస్తుంది, సి) రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, డి) బాధ నివారణ శక్తిని పెంచుతుంది,) ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది, ఎఫ్) గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది, జి) కేన్సర్ రిస్క్ తగ్గిస్తుంది, హెచ్) ఆత్మీయతను పెంచుతుంది,) కండరాల శక్తిని పెంచుతుంది, జె) చక్కని నిద్రనిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఎన్నెన్నో. ఒక్క మాటలో చెప్పాలంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని దివ్యౌషధం శృంగారం. “
An apple a day keeps the doctor away” అన్నది నాటి మాట “A hot sex story a day keeps the doctor away” అన్నది నేటి మాట.

అంతటి ప్రాధాన్యత గల శృంగారాన్ని మన భారత దేశంలో ఇప్పటికి ఒక చాటు మాటు వ్యవహారంగా, ఇక సనాతనులైతే పాపంగా పరిగణిస్తుంటారు. ఆ విషయం చర్చించడమే ఒక పెద్ద అపచారంగా భావిస్తుంటారు. శృంగారమన్నది ఒక మహా యజ్ఞం. శృంగారం ఒక సహజమైన, సృజనాత్మకమైన కళ. రెండు ఆత్మలు, మనసులు, తనువులు కలసి ఒకరినొకరు శోధించుకుంటూ, శరీరమనే ప్రపంచంలో కొండల్ని, లోయల్ని, జలపాతాల్ని, ఎడారులని, ఇసుకతిన్నెలని, అడవులని, మిట్టపల్లాలని, మైదానాల్ని స్వర్గద్వారాలని అన్వేషిస్తూ చేసే అపూరూపమైన మహా యజ్ఞమే శృంగారం. కాని ఇప్పటికి మన దేశంలో ఎనభై శాతం కంటే ఎక్కువ మంది దంపతులు ఈ అపురూపమైన ప్రక్రియను ఏదో మొక్కుబడి వ్యవహారంగా ఐదు పది నిమిషాలలో ముగించి చేతులు దులుపుకుంటారు. అటువంటి వారికి నా ఓ చిన్న విన్నపం ఏమిటంటే... ఇప్పటికి మించిపోయిందేమి లేదు... ఒక్కసారి హద్దులు ఎల్లలు మరచి మనసారా శృంగారాన్ని ఆస్వాదించి చూడండి. అ తరువాత మీరు “अब जीनॆ का असलि मजा आ रहा है” అనకపోతే ఒట్టే.
ఇక శృంగారంలో బూతుల పాత్రెంత అని అలోచిస్తే.... నా ఉద్యేశ్యం ప్రకారం బూతు లేని శృంగారం మషాలా లేని కూరలాంటిది, ఉప్పు లేని పప్పు వంటిది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రాణంలేని శరీరం వంటిది. ఎందుకంటే రాజైనా రైతైనా, పి.ఎమ్ అయినా సి.ఎమ్ అయినా, కూలోడయినా సి.ఇ.ఓ అయినా, హై క్లాస్ అయినా లో క్లాస్ అయినా, ప్యూన్ అయినా మానేజర్ అయినా, పోలిటెక్ అయినా ఎమ్ టెక్ అయినా, డ్రైవర్ అయినా పైలట్ అయినా, క్లాస్ అయినా మాస్ అయినా, ఆడైనా మగైనా ఎవరైనా సరే పక్కమీదొచ్చేసరికి అన్ని మరచి పచ్చి బూతులు మాట్లాడవలసిందే. అప్పుడే శృంగారానికి పరమార్ధం లభిస్తుంది. అందుకే నేను జీవితంలో రెండు సూత్రాలని ఎల్లప్పుడు పాటించాలని “నభూతో నభవిష్యతి” ని మార్చి “నబూతో నభవిష్యతి” గా అంటే బూతు లేనిదే భవిష్యత్తు లేదని, ఇంకా “కామాతురాణాం నభయం నలజ్జ” అని స్త్రిక్ట్ గా వాటిని ఫాలో అయిపోతుంటాను.
ఇక ఈసుందరి శృంగార కథలు అన్న టైటిల్ చూసి నా కధలేమో వీర లెవెల్లో ప్రాచీన కాల శృంగార కావ్యాల లా వుంటాయని ఊహించి చదవడాని వస్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. అటువంటి వారికి ముందే హెచ్చరిక. ఈ శృంగార కధల్లో అతి రమ్య మైన పచ్చి బూతులు వీర లెవెల్లో వుంటాయి కాబట్టి అవి నచ్చనివారు ఈ కధల జోలికి రావద్దని నా సహృదయపూర్వక మనవి.

ఈ కథలు కేవలం కల్పితం. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు ఎవర్ని ఉద్దేశించినవి కావు. మీకు బూతులు, అశ్లీల పదాలు, కథలు వంటివి నచ్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ చాలా నీచమైన, హేయమైన సందర్భాలు ఉండవచ్చు. మిగిలినది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం.




Tuesday, February 25, 2014

శృంగారం లో చిట్కాలు మరియు సూచనలు---2

ఒత్తిడి వల్ల ప్రయోజనం తక్కువే..

సెక్సుని చాలా అనుభవించాలనే బలమైన కోర్కెలతో స్త్రీపై ఒత్తిడి చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని
నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సెక్సు అనేది మనసుతో ప్రమేయం లేకుండా జరగదు.
భాగస్వామి మనసుని సంతోష పరచగలిగితే సెక్సులో ఆనందం లభిస్తుందని వారు చెపుతున్నారు.

.
సుముఖం చేసుకోవడమే..

రతిక్రీడకు సంబంధించిన ప్రాముఖ్యాన్ని మహిళ తెలుసుకునే విధంగా పురుషుడు వ్యవహరించాలి.
సుతిమెత్తగా ఆమె మనసును ఆకర్షించి, కౌగిలిలో ఆమె అనుకోకుండానే ఒదిగిపోయేలా పురుషుడు వ్యవహరించాలి.

.రతిక్రీడ: ఆసక్తి తగ్గుతోందా, ఎలా? - 9


ఆధునిక జీవితం సంక్లిష్టంగా మారిపోయింది. పొద్దున లేస్తే ఉరుకులు పరుగులే.
క్షణం తీరిక లేకుండా దైనందిన వ్యవహారాల్లో పడిపోవడం వల్ల దంపతుల్లో రతిక్రీడ పట్ల ఆసక్తి తగ్గిపోతోందని అంటున్నారు.

దానివల్ల ఆరోగ్యంపై తీవ్రమైన పడుతున్నట్లు చెబుతున్నారు.
శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడంతో లైంగిక క్రీడను మొక్కుబడిగా సాగించే స్థితికి వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో దాంపత్య జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు చెబుతున్నారు.

ఇరువురి సంబంధాలపై తీవ్రమైన ప్రభావం పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది మరింత విషమిస్తే అంతకుమించిన నరకం ఇంకొకటి లేదని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్రలేచింది మొదలు తిరిగి ఇంటికి వచ్చి కాస్త తిని పడుకునేంత వరకు క్షణం తీరిక లేని బిజీ లైఫ్*తో దంపతుల మధ్య లైంగిక సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని సర్వేల్లో తేలింది. 
సాఫ్ట్*వేర్ ఫీల్డ్ వల్ల కూడా..

సాఫ్టవేర్ బూమ్ వల్ల, ఇతర వృత్తుల్లో మితిమీరిన పోటీతత్వం వల్ల, నిత్యం పనిలో పెరుగుతున్న ఒత్తిడి వల్ల భార్యాభర్తలు రోజులో కలిసి ఉండే సమయం తగ్గుతోంది.

దీంతో వారిరువురి మధ్య అనుబంధం గట్టిపడడం లేదని చెబుతున్నారు.

.
కలిసి ఉండే సమయం ఏది..

భార్యాభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తుండడంతో ఇరువురు తమ సమస్యలను, సంతోషకర క్షణాలను పంచుకునే సమయం క్రమంగా తగ్గిపోతున్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి.

.
ఓ సర్వేలో ఇలా..

రోజులో తాము కలిసి ఉండే సమయం కేవలం 15 నిమిషాలు మాత్రమేనని ఇటీవల బ్రిటన్*లో దంపతుల సమయంపై జరిగిన ఓ సర్వేలో పలువురు చెప్పారు.

 
. ఆధునిక ప్రపంచంలో..


పని ఒత్తిడి, విశ్రాంతి సమయం తగ్గడంతో లైంగిక జీవితంలో జడత్వం చోటు చేసుకుంటోంది.
దీంతో ఐరోపా, అమెరికాలో, జపాన్ తదితర పారిశ్రామిక దేశాల్లో సంతానోత్పత్తి కరువై జనాభా పెరుగుదల తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి.


.

ఆసియా దేశాలు నయమే..

జడత్వం కారణంగా సంభవించే దుష్పరిణామాలు ఆసియా దేశాలకు ఇప్పటికిప్పుడే వర్తించక పోయినా దంపతుల జీవితంలోని అతి ముఖ్యభాగమైన లైంగిక సంబంధాలు తగ్గిపోతున్నాయని తేలింది.
ఇది హెచ్చరికలాంటిదే.

.
పొద్దున వెళ్తే, తిరిగి ఎప్పుడో..

ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఇంటినుంచి బయటపడితే రాత్రి ఓ పదికో పదకొండుకో ఇంటికి చేరడం అనేది ఆనవాయితీగా మారింది.

ఆఫీసులో పని గంటలు, ప్రయాణాలు కలుపుకుని చూస్తే పరిస్థితి అలాగే ఉంది.

..

తీరికే లేదు, ఇంకెలా..

మంచి సంగీతాన్ని ఆస్వాదించేందుకు, మంచి పుస్తకం చదివేందుకు, మార్కెట్*కు వెళ్లి వాటిని తెచ్చుకునేందుకు కూడా సమయం చిక్కడం లేదు.
వారంతాలు కూడా ఇలాగే కరిగిపోతున్నాయి.

షిఫ్టుల గోల..

ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే, భర్త ఓ షిఫ్టులో భార్య మరో షిఫ్డులో కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి.

ఒకరు ఇంటికి వస్తే, మరొకరు ఆఫీసుకు వెళ్లే పరిస్థితి.
ఇద్దరు కలుసుకుని ఒకరినొకరు చూసుకునే సమయాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి.
ఇది రతిక్రీడపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.


గాడ్జెట్లూ తినేస్తున్నాయి.

అదృష్టవశాత్తు కాస్తా సమయం చిక్కితే మన ఇంట్లో, మన చుట్టూ వచ్చి పడుతున్న హైటెక్ గాడ్జెట్లతో మన అనుబంధం పెరుగుతోంది తప్ప దంపతులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండడం లేదు.

ఒకరు టీవికి అతుక్కుపోతే, మరొకరు సిస్టమ్*కు కరుచుకుపోవడం జరుగుతోంది.
అప్రమత్తం కాకపోతే కష్టమే..

ఆధునిక జీవితంలోని అవాంఛనీయమైన పరిస్థితులను ఓ కంట కనిపెడుతూ ఇరువురు కలిసి కాలక్షేపం చేసే సమయాలను, తేదీలను నిర్ణయించుకోవాలి.

ఉద్వేగంతో ఊగిపోతేనే.. - 10


గతంలో చాలా కుటుంబాల్లో శృంగారం అనే పదం వాడడం తప్పుగా ఉండేది. కానీ పరిస్థితులు మారాయి. కాలానుగుణంగా సెక్స్ విషయంలోనూ మార్పులు వచ్చాయి.

సె
క్స్ లో పాల్గొనడం వల్ల స్త్రీపురుషులకు ఎనలేని ప్రయోజనాలు కలుగుతాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న వారు శృంగారంలో పాల్గొన్నట్టయితే మానసిక ప్రశాంతత పొందుతారని చెపుతున్నారు.

అంతేకాదు శృంగారం వల్ల మనిషికి కలిగే సంతోషం అవధుల్లేనిదంటున్నారు. పెళ్లి తర్వాత సెక్స్ అనే అంశాన్ని మన దేశంలో సరదా విషయం కింద కొట్టిపారేసేవారు.

పెళ్లయిన తర్వాత సెక్స్ గురించి దంపతులు నేర్చుకోవలసిన పనిలేదనే అభిప్రాయం మన సమాజంలో బలంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇది తీవ్రమైన సమస్యగా మారింది. ఎందుకంటే సెక్స్ అనేది పెళ్ళి, ప్రేమ, ఆరోగ్యం వంటి విషయాలతో లోతుగా ముడిపడి ఉంది.

పైగా దాంపత్య సంబంధాన్ని నిర్ణయించే ప్రధానాంశంగా సెక్స్ మానవ జీవితంలో చిరకాలం నుంచి కొనసాగుతోంది. ఆ విషయాలకు మనిషి ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇవ్వడం ఆపివేస్తాడో అప్పుడే వైవాహిక జీవితంలో లైంగిక సమస్యలు ముసురుకుంటాయి.

ఇవి దంపతుల అభిప్రాయాలు, వ్యక్తిత్వం అనే వాటి మీద పూర్తిగా ఆధారపడి ఉంటాయని అంటున్నారు. జీవిత భాగస్వాములైన ఇరువురి అభిరుచులు, వ్యక్తిత్వాలపై మాత్రమే ఇది ఆధారపడి ఉంటుంది.
  గుండె జబ్బులకు దూరం..

రతిక్రీడలో సంతృప్తిగా పాల్గొనే మహిళలకు గుండె సంబంధిత వ్యాధులు రావని తేలింది.


అలాగే మహిళలలో ప్రసవ నొప్పులను తగ్గించి,
బాలింతలలో పాలను వృద్ధి పరిచేందుకు దోహదపడే ఆక్సిటోసిన్ హార్మోన్ దాంపత్య సుఖాన్ని పూర్తి స్థాయిలో అనుభవించేవారిలో అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి.
 ఆరోగ్యానికి మంచిది..


వారానికి రెండుసార్లు సె
క్స్ లో పాల్గొనే పురుషులలో గుండెపోటు సమస్య సగానికి సగం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
దాంపత్య సమస్యలు తక్కువ

శృంగార సుఖాన్ని అనుభవించే జంటల్లో దాంపత్య సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువగా ఉటాయి.


నిర్లక్ష్యం కూడదు..

పెళ్లి తర్వాత లైంగిక సమస్యలు నిర్లక్ష్యం చేయకూడదు.
భాగస్వామి గురించి ఆలోచించేవారెవరూ దాన్ని నిర్లక్ష్యం చేయరని అంటారు.


దాంపత్య జీవితానికి అవరోధం..

అంగస్తంభన సరిగా కాకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, కామవాంఛ నశించడం, సె
క్స్ లో భావప్రాప్తికి ముందే నీరుగారిపోవడం వంటివి దాంపత్య జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.


పటిష్టతకు మార్గం వేస్తుంది

చురుకైన లైంగిక జీవితం దంపతుల మధ్య సంబంధాలను పటిష్టం చేస్తుంది.
రోజువారీ సమస్యలు భార్యాభర్తల సంబంధాలను దెబ్బతీయకుండా ఉండాలంటే లైంగిక సంబంధం భార్యాభర్తల మధ్య సజావుగా ఉండాలి.

వదిలించుకోవాల్సిందే..

పడకగదిలో సమస్యలు తలెత్తుతున్నాయంటేనే వాటిని త్వరగా వదిలించుకోవాల్సి ఉంటుంది.
లైంగిక సమస్యలను గురించి క్రమం తప్పకుండా చర్చించుకుంటేనే దాంపత్య జీవితం సజావుగా సాగుతుందని నిపుణులు చెపుతున్నారు.

మగాన్ని మోహించడమెలా ?- 11


భార్యాభర్తల మధ్య సంబంధం అత్యంత ముఖ్యమైంది. అంతేకాకుండా చాలా సున్నితమైంది కూడా. అత్యంత సున్నిత స్వభావం ఆ సంబంధానికి ఉంటుంది.

దాంపత్య జీవితాన్ని సుఖమయం, ఆనందదాయకం చేయడంలో భార్య పాత్ర అత్యంత ప్రధానమైందనే విషయం కాదనలేని సత్యం.

దైనందిన జీవితంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో దాదాపు అన్ని సమాజాల్లోనూ పురుషుడే ఆధిపత్యం వహిస్తాడు. నిర్ణయాలు అతని చేతుల్లోనే ఉంటాయి.

తన నిర్ణయాల విషయంలో అతను చాలా పట్టుతో కూడా ఉంటాడు. అందులో తేడా వస్తే అతని ఈగో దెబ్బ తింటుంది.

అయితే, దంపతుల మధ్య సంబంధాలు పటిష్టం కావడానికి గానీ బలహీనం కావడానికి పురుషుడి పాత్రతో పాటు మహిళ పాత్ర కూడా ఉంటుంది.

కానీ, తన పురషుడి విషయంలో మహిళ తీసుకునే జాగ్రత్తలు నిర్ణయాల విషయంలోనే కాకుండా దాంపత్య బంధంపై కూడా ప్రభావం చూపుతాయి.

అందానికి పడిపోతాడు..

మగాడు అందానికి పడిపోతాడు .
కానీ అతని మనసును దోచుకోవడానికి భార్య విషయంలో అందం ఒక్కటే సరిపోదు.

నిజానికి, మన దగ్గరలేని వాటికోసం నిరంతరం పోరాటం చేస్తుంటాం. అవి లభ్యమైన తర్వాత అది సాధారణంగా మారిపోతాయి.

అందువల్ల భర్తతో బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి మహిళ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుండాలి.


పెళ్లయిన కొత్తలో..

పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య శారీరక ఆకర్షణ వారిని ఒకరికొకరిని కట్టి పడేస్తుంది.

రోజులు గడుస్తున్న కొద్దీ ఆకర్షణ తగ్గుతుంది.

దాన్ని ప్రేమ కిందికి, ఒకరినొకరు పట్టించుకునే కిందికి మారాలి.


అతను అక్కడ, ఆమె ఇక్కడ ..

పురుషుడు తన పనిలో మునిగిపోతుంటాడు. మహిళ ఇంటి పనులు, పిల్లలను సాకడంలో మునిగిపోతూ ఉంటుంది.

ఇద్దరు పరస్పరం కలిసి ఉండే సమయం తగ్గిపోతుంది. ఈ విషయాన్ని ఇరువురు కూడా పట్టించుకోకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది.

దాంతో ఇరువురి మధ్య బంధం బలహీన పడుతుంది.

అందువల్ల మహిళ ఎల్లవేళలా భర్తను మహిళ కనిపెట్టుకుని ఉండాలి. అతని పట్ల ఆసక్తి చూపిస్తూ ఉండాలి.


బుద్ధిని కేంద్రీకరించాలి..

ఒకేసారి చాలా పనులు చేయాల్సి రావడం వల్ల దృష్టి కేంద్రీకరించి చేయలేకపోవడంతో పనుల్లో నాణ్యత తగ్గుతుంది.

జీవితంలో కూడా అదే జరుగుతుంది.

మహిళ కూడా చాలా పనులు చేయాల్సి రావడం వల్ల భర్తను నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తుంది.

పడకగదిలో కూడా తాను చేయాల్సిన పనుల గురించే అలోచిస్తుంది. దాంతో లైంగిక జీవితంపై దాని ప్రభావం పడుతుంది.

పడకగదికి వెళ్లిన తర్వాత అన్నీ మరిచిపోయి భర్తకు సుఖాన్ని అందించడానికి సిద్ధపడాలి.


బహుమతి ప్రదానం .

ప్రేమ చంద్రుడిలాంటిదంటారు.
పెరగడం మానేసినప్పుడు తగ్గుతుంది.

ప్రేమ సంబంధాలను పెంచుకోవడానికి ఎల్లవేళలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి.

ప్రేమ కబుర్లతో, బహుమతులతో భర్తను ఆకట్టుకోవడానికి మహిళ ప్రయత్నించాలి. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది.



భాగస్వామికి ప్రాధాన్యం

ఎల్లవేళలా భర్తను గౌరవించాలి.
అవమానించే రీతిలో మాట్లాడడం సరి కాదు.
దానివల్ల సంబంధాలు దెబ్బ తింటాయి.

అన్ని సంబంధాల కన్నా భర్తతో సంబంధమే ముఖ్యమనే పద్ధతిలో వ్యవహరించాలి.

అతని హృదయాన్ని సంతోషపెట్టడమే కాకుండా అతని కామవాంఛను కూడా తీర్చాలి.


కలిసి సంతోషపడాలి..

రతిక్రీడలో భర్తతో పాటు సమానంగా మహిళ ఆనందం పొందితే ఇరువురి మధ్య సంబంధం గట్టి పడుతుంది.


సాకులు చెబుతూ లైంగిక క్రీడకు దూరంగా ఉండవద్దు .


.
బాస్*లా కాకుండా...

బాస్*లా కాకుండా మహిళ తన భర్తతో భాగస్వామిగా వ్యవహరించాలి.
కొంత మంది మహిళలు సేవకుల్లా వ్యవహరిస్తారు. అది సరి కాదు.

ప్రతి విషయంలోనూ అతనితో సమానంగా వ్యవహరిస్తూనే గౌరవించే విధంగా ఉండాలి.

అతని కష్టసుఖాల్లో తనకూ భాగం ఉందనే పద్ధతిలో మహిళ వ్యవహరించాలి.

అతని కోసం వస్త్రధారణ..

మహిళ తన పురుషుడి కోసం ప్రత్యేకంగా దుస్తులు ధరించాలి.
సాయంత్రం వేళలో అతని కోసమే అన్నట్లుగా సిద్ధపడాలి.

తాజాదనంతో అతనితో పడక మీదికి చేరుకుంటే అతనికి ఎంతో ఆనందంగా ఉంటుంది.

రతిక్రీడకు ముందు తలుపులకు గొళ్లెం పెట్టాలి. ఎవరూ అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి.

కమ్యూనికేష్ గ్యాప్ వద్దు..

భర్తతో కమ్యూనికేషన్ గ్యాప్ మంచిది కాదు.
ఇరువురు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి.

నెగిటివ్*గా ఆలోచించడం మానుకోవాలి.
ప్రేమ, అనుమానం కలిసి ప్రయాణం చేయలేవు.


అందువల్ల ఇద్దరు పరస్పర విశ్వాసంతో వ్యవహరించాలి.

.రతిక్రీడ: ఇలా చెస్తే పటుత్వం - 12

రతిక్రీడలో ఆనందం పొందడానికి, స్త్రీపురుషులు మన్మథ సామ్రజ్యాన్ని ఏలడానికి కొన్ని నియమాలను, చిట్కాలను పాటిస్తే మంచిది.

రతిక్రీడలో ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు.

మంచి నిద్రతో పాటు ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా బాగా ఉంటుందని వారు చెపుతున్నారు.

అయితే, సిక్స్*ప్యాక్* వంటి కఠినమైన వ్యాయామాల వల్ల సెక్స్*పట్ల ఆసక్తి తగ్గే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

అందుకే వాకింగ్*, స్విమ్మింగ్*, షటిల్* వంటి వ్యాయామాలు మంచివని చెపుతున్నారు.

ఇవి మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలని కోరుతున్నారు.

ధ్యానం కూడా లైంగిక శక్తిని పెంచుతుందని చెపుతున్నారు.
 మినప సున్నండలు మంచివి

శృంగారంలో ఆసక్తిని పెంచడానికి ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది.

ఒకప్పుడు మాంసాహారం సె
క్స్ కోరికలను పెంచుతుందని నమ్మేవారు.

పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినపసున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి.
ఈ పండ్లు తింటే..

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జీవన శైలికి అనుగుణంగా వైద్యనిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రోట్*, ఓట్స్* శక్తినిస్తాయని చెబుతున్నారు.

........
చాకెట్లు కూడా మంచివే..

మసాలాలు ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది.

చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది.

అనుమానాలు వద్దు

ముఖ్యంగా, దంపతుల మధ్య లేని పోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు.

అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై లైంగిక ఆసక్తి తగ్గుతుందని చెపుతున్నారు.

మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయం అవుతుందని సలహా ఇస్తున్నారు.

మహిళనే ప్రదానం

పురుషుడికి మహిళ సహకారం ఉంటే ఆనందపు అంచులను చూడవచ్చు.

స్త్రీ, పురుషుల్లో రసికత ఉంటే జీవితం ఆనందమయమవుతుందని చెపుతున్నారు.

కొద్దిపాటి డ్రింక్ కూడా..

మోతాదు మించని మద్యం వల్ల సెక్స్* భయాలు పోయి హాయిగా సెక్స్*లో పాల్గొనవచ్చు.

60 ఎంఎల్* వరకు డ్రింక్* చేయవచ్చు. దానికి మించి తీసుకుంటే ఆసక్తి తగ్గుతుంది.

వెరైటీ కోసం..

రోజూ ఒకే చోటుకాకుండా వైవిధ్యం కోసం వివిధ ప్రదేశాల్లో సెక్స్*లో పాల్గొంటే ఆసక్తి పెరుగుతుంది.

బాత్**రూమ్*లు, సోఫాలు, స్విమ్మింగ్* పూల్స్*లో కూడా భాగస్వామి ఇష్టంతో పాల్గొవాలి.

ప్రదేశం మారడం వల్ల కొత్త అనుభూతులు కలుగుతాయని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.

ఆమెలో కామవాంఛ తగ్గితే.. - 13

సాంఘిక నియమాల వల్ల, శృంగారంపై బహిరంగంగా మాట్లాడే వాతావరణం లేనందున సాధారణంగా చాలా మంది యువతులు లేదా మహిళల్లో రతిక్రీడపై పలు అనుమానాలు ఉంటాయి.
సెక్స్ అంటే భయం గూడుకట్టుకుని ఉంటుంది.
తమ సందేహాలను తీర్చుకోవడానికి కూడా అవకాశం తక్కువగా ఉంటుంది.

సందేహాలను తీర్చుకోవడానికి కూడా జంకుతుంటారు.
మరికొంతమందిలో రతిక్రీడపై అసహ్యం పేరుకుపోతుంది.

అది జుగుప్సాకరమైన క్రీడగా వారు భావిస్తుంటారు.
పాపకార్యమని కూడా అనుకుంటారు.


దాంతో వివాహమై ఏళ్లు గడుస్తున్నా కొంతమంది స్త్రీలు శృంగారం పట్ల సముఖత చూపరు.

ఆరోగ్యం, శారీరక స్పందన, భావోద్వేగాలు, అనుభవాలు, నమ్మకాలు, భార్యభర్త మధ్య సంబంధాలు, జీవనశైలి వంటి ఎన్నో విషయాలతో స్త్రీ లైంగిక చర్య ముడి పడి ఉంటాయి.

స్త్రీలలో లైంగిక సమస్యలు పురుషులలో వచ్చినంత తరచుగా రాకపోయినా మరీ అంత అసాధారణమేమీ కాదు.

అందువల్ల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే కామవాంఛ బుసలు కొట్టి లైంగిక జీవితం సాఫీగా సాగుతుంది.
 
బిడియం గూడుకట్టి..

సెక్స్ విషయాల గురించి తమ స్నేహితులతో సులభంగా స్త్రీలు చర్చించుకునేందుకు ఆసక్తి చూపరు.

లైంగిక విషయాలపట్ల చర్చిస్తే తమ గురించి ఏమనుకుంటారో అనే భయం, బిడియం వల్ల తమలో తామే కుంగిపోతుంటారు.

జీవిత భాగస్వామితోనూ ..

జీవితభాగస్వామితో కూడా రతిక్రీడపై చర్చించడానికి కొంత మంది మహిళలు బిడియపడుతుంటారు.


ఒకవేళ చెప్పుకున్నా జీవితభాగస్వామి పట్టించుకోకపోవడం, తేలిగ్గా తీసుకోవడం వంటి కారణాల వల్ల అది మరింతగా పేరుకుపోతుంది.

మనస్పర్థలు కూడా..

జీవిత భాగస్వామితో మనస్పర్థల వల్ల లైంగిక వాంఛలపట్ల విముఖత ఉత్పన్నమవుతుంది.

ఇంటి వాతావరణం, పరిస్థితుల వల్ల రతిక్రీడకు దూరమవుతుంటారు.

ఆకర్షణ తగ్గుముఖం..

భార్యాభర్తల మధ్య పరస్పర ఆకర్షణ తగ్గడం, భాగస్వామి నుంచి తగినంత ఉత్తేజం, ప్రేరణ, ఫోర్ ప్లే లేకపోవడం వంటి కారణాలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి.

నొప్పి వల్ల కూడా..

కలయిక సమయంలో భావప్రాప్తి కలగకపోవడం, ఆ సమయంలో బాధ, నొప్పి రావడం వంటి వాటి వల్ల స్త్రీ లైంగిక కార్యకలాపాల పట్ల విముఖంగా ఉంటుంది.

>>--->
తన కోసం కాదనే భావన..

భర్త తనను కేవలం ఆ సుఖం కోసమే ఉపయోగిస్తున్నాడన్న అపోహలో పూర్తిగా సెక్స్ అంటేనే భార్య కస్సుమనే పరిస్థితి ఉంటుంది.

సలహా తప్పదు..

లైంగికాసక్తి తగ్గడంపై, ఇతర లైంగిక సమస్యలపై వైద్యనిపుణులను సంప్రదించి పరిష్కారం కనుక్కుంటే దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది.

ఆ తర్వాత ఆమె రెచ్చిపోవాలంటే - 14


ఓ బిడ్డను కన్న తర్వాత మహిళ మెదడులో తీవ్రమైన మార్పులు సంభవిస్తాయి.
శారీరకంగా, మానసికంగా ఆ మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

హార్మోన్ల విడుదలలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి.
బిడ్డను కన్న వెంటనే పురుషుడితో సాంగత్యానికి మహిళ సుముఖత వ్యక్తం చేయదు.

అయితే, భర్తతో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలంటే అది తప్పదు. రతిక్రీడకు ఆమెకు ఏర్పడే ప్రధాన ఆటంకం బిడ్డను చూసుకోవాల్సి రావడం.

బిడ్డకు ఎప్పుడూ తాను అందుబాటులో ఉండాలనే తాపత్రయం. అవి ఆమెను పురుషుడికి దగ్గర కాకుండా చేస్తాయి.

హార్మోన్ల ప్రభావం వల్ల కూడా పురుషుడితో శారీరక సాంగత్యానికి అంతగా ఆసక్తి కనబరచదు. అయితే, రోమాన్స్ అనేది భార్యాభర్తల మధ్య బంధాన్ని పటిష్టం చేస్తుంది.

శృంగారానికి మహిళ దూరంగా ఉంటే పురుషుడు విసుగు చెంది, వక్రమార్గాలు పట్టే ప్రమాదం ఉంది.
అందువల్ల పురుడు పోసుకున్న తర్వాత శృంగారాన్ని మధురానుభూతిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
 
నెమ్మదిగా...

పురుడు పోసుకున్న తర్వాత భర్తతో రతిక్రీడ విషయంలో దూకుడుగా వ్యవహరించకూడదు.
నెమ్మదిగా చేయాలి.


పురుడు వల్ల పుట్టిన నొప్పులన్నీ తగ్గాల్సిన అవసరం ఉంటుంది. దూకుడుగా వ్యవహరిస్తే ఆ నొప్పులు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

అన్ని నొప్పులూ తగ్గి సాధారణంగా మారిన తర్వాతనే సెక్స్*లో పాల్గొనాలని వైద్యులు చెబుతారు.

నొప్పులు తగ్గాల్సిందే..

నొప్పులు తగ్గడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది.

కుట్లు పడితే సాధారణం కన్నా ఎక్కువ విశ్రాంతి అవసరమవుతుంది.

మహిళ తాను గట్టిపడినట్లు భావిస్తే రతిక్రీడకు ఉపక్రమించవచ్చు.

చెప్పేస్తే మంచిది..

మహిళ తాను ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి తన పురుషుడితో మాట్లాడితే మంచిది.
మీకు ఎలా బావుంటుందో అతనితో చెప్తే మంచిది.
దానివల్ల అతను మిమ్మల్ని అర్థం చేసుకునే వీలుంటుంది.

బాడీలో మార్పులు...

ఒక్కసారి బిడ్డను కన్న తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి.
పొట్ట కాస్తా లావు కావచ్చు.. వక్షోజాల బిగుతు కాస్తా తగ్గవచ్చు.
తక్కువ కామవాంఛ ఉండవచ్చు.


వాటిని సహనంతో అంగీకరించి, రతిక్రీడపై మనసు లగ్నం చేస్తే ఆనందాన్ని అందుకోగలరు.

ఆరోగ్యం జాగ్రత్త...

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం భుజించడం అలవాటు చేసుకోవాలి.

శరీర పటుత్వానికి యోగా చేస్తే మంచిది.
పోషకాహారం చాలా అవసరం.


బిడ్డకు పాలు ఇస్తున్నందున కాస్తా విశ్రాంతి తీసుకుని సరిగా నిద్రపోవడం అవసరం.
దానివల్ల చాలా త్వరగా మీలో కామవాంఛలు తిరిగి విజృంభిస్తాయి.


మీ పురుషుడితో గడపండి..

శారీరక సాంగత్యం లేకున్నా మీ పురుషుడితో ఒంటరిగా కొంత సమయం గడిపేందుకు ప్రాధాన్యం ఇవ్వండి.
దానివల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది.

సెక్స్*లో పాల్గొన్నప్పుడు నొప్పిగానే, ఇబ్బందిగానో ఉంటే మీ భాగస్వామికి చెప్తే అతను సర్దుకుంటాడు.

ఇలా చేయవచ్చు..

నొప్పులు పూర్తిగా తగ్గకపోతే, సంభోగానికి సమయం కాదనుకుంటే అతన్ని దూరం పెట్టకుండా ముద్దులతో, కౌగిలింతలతో అతనితో బాంధవ్యాన్ని పెంచుకోండి.
అతను మీ ప్రేమకు మురిసిపోతాడు.
మీతో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇష్టపడుతాడు.

అతను, మీరు మీ శరీరాంగాలతో ఆడుకుంటూ తృప్తి పడవచ్చు.

మిమ్మల్ని మీరు..

మీ బిడ్డ పడుకున్నప్పుడు, మీకు సమయం చిక్కినప్పుడు మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకునే పనులు చేయండి.

మీ భాగస్వామితో గడపండి.
మీరు రిలాక్స్ గా కనిపిస్తే అతనికి ఆనందంగా ఉంటుంది.


ఇలా చేయవచ్చు..

మీ పురుషుడు బయటకు వెళ్లినప్పుడు చిలిపి మెసేజ్*లు పంపండి. ఫోన్*లో మాట్లాడి అల్లరి చేయండి.

అతని పాకెట్లో అతనికి తెలియకుండా ప్రేమసందేశాలు రాసి పెట్టండి.

సాయంత్రం పూట అవే అతన్ని మీ చెంతకు చేరుస్తాయి.


.13

No comments:

Post a Comment